Sunday, December 22, 2024

వైరల్ అవుతున్న హైదరాబాద్ ట్యాక్సీ డ్రైవర్ నోట్!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో ఓ ట్యాక్సీ డ్రైవర్ ఓ నోట్ ను తన ప్యాసెంజర్లకు హెచ్చరిస్తూ కారులో పెట్టాడు.  అది కాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది. తన నోట్ లో అతడు ‘‘హెచ్చరిక!! రొమాన్స్ చేయొద్దు. ఇది క్యాబ్, మీ స్వంత ప్రదేశం కాదు…కనుక దూరం పాటించండి, కామ్ గా ఉండండి’’ అని మరీ రాసి పెట్టాడు. అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ పోస్ట్ ను 85000 మంది చూశారు. చాలా మంది లైక్ కూడా కొట్టారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News