Wednesday, January 22, 2025

జెన్ ఏఐ ప్లాట్ ఫామ్ ను ఆవిష్కరించిన టిసిఎస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టిసిఎస్) శుక్రవారం ‘ ఏఐ విజ్డమ్ నెక్ట్స్’ అనే ప్లాట్ ఫారమ్ ను ఆవిష్కరించింది. తక్కువ ఖర్చుతో నెక్ట్స్ జనరేషన్ టెక్నాలజీస్ ను సంస్థలు అవలంబించడానికి ఈ ప్లాట్ ఫారమ్ ను ఆవిష్కరించింది.

కస్టమర్లకు రియల్-టైమ్ ఎక్స్ పరిమెంటేషన్ ను అనుమతిస్తూ కంపెనీ ఈ నిర్ణయించింది. దీంతో కస్టమర్లు ఓ ఎక్సయిట్మెంట్ పొందుతారని టిసిఎస్ ఏఐ క్లౌడ్ యూనిట్ హెడ్ శివ గణేశన్ తెలిపారు.

కంపెనీ కథనం ప్రకారం ఈ కొత్త ప్లాట్ ఫారమ్ బిజినెస్ కు రైట్ మోడల్ ను ఎంపిక చేసుకోవడంలో సాయపడుతుంది. జెన్ ఏఐ టూల్స్ తో సింపుల్ డిజైన్ కూడా చేసుకునేందుకు అవకాశం కలిగిస్తుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News