Wednesday, January 22, 2025

4 అసెంబ్లీ నియోజకవర్గాలకు టిడిపి ఇంచార్జ్‌ల నియామకం : కాసాని జ్ఞానేశ్వర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఖాళీగా ఉన్న నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్‌లను ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ నియమించారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్‌గా కూరపాటి వెంకటేశ్వర్లు, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్‌గా కొండబాల కరుణాకర్, సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్‌గా నాయుడు రామకోటేశ్వర రావు(కోటి), వైరా అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్‌గా చెరుకూరి చలపతిరావు నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం కాసాని జ్ఞానేశ్వర్ నియామక ఉత్తర్వులను జారీ చేశారు.

Also Read: పెంపుడు మేకకూ రైలు టిక్కెట్..ఆ గామీణ మహిళ నిజాయితీకి వందనం(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News