Tuesday, January 21, 2025

నేడు టిడిపి-జనసేన-బిజెపి కూటమి ఎమ్మెల్యేల సమావేశం

- Advertisement -
- Advertisement -

టిడిపి-జనసేన-బిజెపి కూటమి ఎమ్మెల్యేల సమావేశం కానున్నారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబును శాసన సభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. ఈ సమావేశానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు హాజరుకానున్నారు. సమావేశం తర్వాత కూటమి నేతలు గవర్నర్ను కలవనున్నారు. రేపు చంద్రబాబు ఎపి ముఖ్యమంత్రి ప్రమాణం చేనున్నారు. ఈ కార్యాక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు.

జూన్ 4వ తేదీన వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి 175కు 164 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న సంగతి తెలిసిందే. వైసిపి కేవలం 11 స్థానాల్లోనే గెలిచి ఘోరంగా ఓటమి పాలైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News