Monday, January 20, 2025

కడపలో టిడిపి నేత దారుణహత్య

- Advertisement -
- Advertisement -

Man Murdered in Anantapur

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా సిహాంద్రిపురం మండలం దిద్దికుంటలో టిడిపి నేత దారుణ హత్యకు గురయ్యాడు. బైండోవర్ కేసులో సింహాద్రిపురం వస్తుండగా టిడిపి నాయకుడిపై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటన కుసునూరు-దిద్దికుంట గ్రామాల మధ్యలో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దిద్దికుంటలో ఘర్షణలు చెలరేగకుండా పోలీస్ భద్రతా ఏర్పాటు చేశారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News