Wednesday, January 22, 2025

బాసర ట్రిపుల్ ఐటీ వద్ద టిడిపి నాయకుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

బాసర : బాసర ట్రిపుల్ ఐటీని శనివారం తెలంగాణ టిడిపి నాయకులు ముట్టడించారు. శనివారం బారీ గేట్లను తప్పుకొని లోపలికి దూసుకెళ్లి ప్రయత్నం చేయగా పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్బంగా పోలీసులు, నాయకుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. అనంతరం నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల చావుకు ప్రభుత్వం బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వారి కుటుంబాలకు న్యాయం చేయాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News