Sunday, December 22, 2024

కర్నూలులో సర్పంచ్‌పై టిడిపి నేతల దాడి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా అలూరు మండలం కురుకుందలో టిడిపి నేతలు రౌడీయిజం చేశారు. సర్పంచ్ దేవిరెడ్డిపై టిడిపి నేత రఘురామి రెడ్డి అనుచరులు దాడి చేశారు. ఈ దాడిలో సర్పంచ్ దేవి రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. ఆలూరు పోలీస్ స్టేషన్‌లో సర్పంచ్ దేవి రెడ్డి ఫిర్యాదు చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News