Sunday, December 22, 2024

నారా లోకేష్‌ను కలిసిన పలువురు టిటిడిపి నాయకులు

- Advertisement -
- Advertisement -

TDP leaders who met Nara Lokesh

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను శుక్రవారంనాడు పలువురు పార్టీ నాయకులు హైదరాబాద్‌లోని స్వగ-హంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వారిలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి వెంకట్‌గాంధీతో పాటు రమాకాంత్‌గౌడ్, విజయ్‌నేత చందు, హరికృష్ణ., పార్టీరాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ శాసనసభ్యురాలు కాట్రగడ్డ ప్రసూన తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News