Sunday, January 19, 2025

టిడిపి మూడో జాబితా విడుదల

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. 11 అసెంబ్లీ, 13 లోక్ సభ స్థానాలకు తాజాగా అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటివరకు 128 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల వివరాలను వెల్లడించింది. పొత్తులో భాగంగా టిడిపి ఐదు అసెంబ్లీ స్థానాలు, నాలుగు ఎంపి స్థానాల లిస్ట్ విడుదల చేయాల్సి ఉంది. పొత్తులో భాగంగా టిడిపి 144 అసెంబ్లీ స్థానాలు, 17  పార్లమెంట్  స్థానాల్లో పోటీ చేయనున్న విషయం విధితమే.

ఎపి అసెంబ్లీ స్థానాలు:

పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలు: 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News