Friday, November 15, 2024

మంత్రి రజిని ఆఫీస్‌పై టిడిపి కార్యకర్తల దాడి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఓడిపోతుందనే భయంతోనే టిడిపి దాడికి పాల్పడిందని మంత్రి రజిని విడుదల తెలిపారు. ఇటువంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోవాలని మండిపడ్డారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో తెలుగు దేశం, జనసేన కార్యకర్తలు మంత్రి విడుదల రజిని కార్యాలయంపై దాడి చేశారు. ఆఫీసు అద్ధాలు ద్వంసం చేయడంతో పాటు ఫ్లెక్సీలను చించేశారు. మంత్రి కార్యాలయంలోకి టిడిపి కార్యకర్తులు దూసుకొచ్చారు. ఆఫీస్‌పై రాళ్ల వర్షం కురుపించడంతో పాటు బీభత్సం సృష్టించారు. సోమవారం మంత్రి రజిని గుంటూరు వెస్ట్‌లో తన ఆఫీస్ ప్రారంభించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News