Wednesday, January 22, 2025

పిఎస్‌లోకి చొచ్చుకెళ్లిన టిడిపి శ్రేణులు… కిందపడిన సిఐ, ఎస్‌ఐ

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కుప్పం పోలీస్ స్టేషన్‌లోని టిడిపి నేతలు చొచ్చుకెళ్లారు. అడ్డుకున్న పోలీసులపై టిడిపి నేతలు దాడి చేశారు. టిడిపి నేతల దాడిలో సిఐ శ్రీధర్, ఎస్‌ఐ శివ కుమార్ కిందపడిపోయారు. పోలీస్ స్టేషన్‌లోకి దూసుకెళ్లేందుకు టిడిపి నేతలు యత్నించారు. టిడిపి శ్రేణులు సిఎం జగన్ మోహన్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. టిడిపి శ్రేణులను అడ్డుకొని పోలీసుల లాఠీచార్జ్ చేశారు. చంద్రబాబు, లోకేష్ దిష్టిబొమ్మల దగ్ధంపై టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Also Read: దాడులు చేసి కేసులు పెడతారా: పవన్‌కళ్యాణ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News