- Advertisement -
పల్నాడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని అమరావతిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఒక్కసారిగా టిడిపి శ్రేణులు రోడ్డుపైకి దూసుకరావడంతో హైటెన్షన్ నెలకొంది. టిడిపి నేత, మాజీ ఎంఎల్‌ఎ కొమ్మాలపాటి శ్రీధర్ అమరలింగేశ్వర ఆలయానికి రావడంతో టిడిపి శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. దీంతో టిడిపి కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు పలవురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కొమ్మలపాటి శ్రీధర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలపై వైసిపి, టిడిపి నేత మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ఎంఎల్‌ఎ శంకర్రావు, మాజీ ఎంఎల్‌శ్రీ శ్రీధర్‌ల మధ్య సవాల్ చేసుకుంటున్నారు.
- Advertisement -