Thursday, January 23, 2025

విద్యార్థినిని చితక బాది.. కంట్లో నుంచి రక్తం కారుతున్న

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: నెల్లూరులోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్ అరాచకం వెలుగులోకి వచ్చింది. నాలుగో తరగతి విద్యార్థిని తీవ్రంగా కొట్టడంతో కంట్లో నుంచి రక్తం కారుతున్న టీచర్ పట్టించుకోలేదు. విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ టీచర్‌పై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News