- Advertisement -
భద్రాద్రి: కరోనా వికటించి అంగన్ వాడీ టీచర్ మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావు పేట మండలం నందిపాడులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నాలుగు రోజుల క్రితం అంగన్వాడీ టీచర్ చిన్నీ కరోనా టీకా వేయించుకుంది. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న అనంతరం ఆమె అస్వస్థతకు గురికావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది.
- Advertisement -