Wednesday, January 22, 2025

రేపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఉపాధ్యాయ,ఉద్యోగాలకు పోటీపడే వారికి నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ పరీక్ష నేడు ఆదివారం నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ – 2 పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలో హైదరాబాద్, ఖమ్మం,మహబూబ్‌నగర్, వరంగల్‌లలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష రాసే అభ్యర్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News