Sunday, December 22, 2024

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఉపాధ్యాయుడి మృతి..

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం: అశ్వారావుపేట చెక్ పోస్ట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం ఓ గుర్తుతెలియని వాహనం ఉపాధ్యాయుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉపాధ్యాయుడు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News