Sunday, December 22, 2024

బోరబండలో బాలిక కిడ్నాప్… ఉపాధ్యాయుడు అఘాయిత్యం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ ఉపాధ్యాయుడు మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సదరు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News