Wednesday, January 22, 2025

కీచక టీచర్… బాలికతో అసభ్య ప్రవర్తన

- Advertisement -
- Advertisement -

Teacher misbehave Girls in Nellore

 

అమరావతి: గురు బ్రహ్మ , గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః అని విద్యాబుద్ధులు నేర్పే గురువుకు ఆ భగవంతునితో సమానంగా సమాజంలో స్థానం కల్పించారు. కానీ, అంతటి ఉన్నత స్థానంలో ఉన్న ఉపాధ్యాయులు కొందరు ఆ వృత్తికే కళంకం తెచ్చే విధంగా దారి తప్పుతున్నారు. నెల్లూరు జిల్లా డక్కిలి ప్రాథమిక పాఠశాలలో కీచక ఉపాధ్యాయుడి బాగోతం బయటపడింది. బాలిక పట్ల స్కూల్ టీచర్ పెంచలయ్య అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News