Sunday, February 23, 2025

ఉపాధ్యాయుల బదిలీకి కొత్త ప్రతిపాదనలపై టీచర్లు హర్షం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ఉత్తర్వులు చట్టబద్ధతపై అసెంబ్లీలో జీవో నెంబర్ 05 అమలయ్యే విధంగా ప్రతిపాదనలు సమర్పించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పిఆర్టీయు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో సోమవారం కోర్టులో స్టే వెకేట్ అయి ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల షెడ్యూలు యధాతధంగా కొనసాగుతాయని పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్ రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి ,మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News