Wednesday, January 22, 2025

జీవో 317 రద్దు చేయాలంటూ.. పంజాగుట్ట రోడ్డ పై బైఠాయించిన టీచర్లు

- Advertisement -
- Advertisement -

 

జీవో 317 వల్ల కుటుంబానికి దూరం అవుతున్నామని ప్రభుత్వ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. భార్యభర్తలను ఒకే జిల్లాకు బదిలీ చేయాలంటూ టీచర్ల ధర్న చేశారు. టీచర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తు సిఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. జీవో 317 రద్దు చేయాలంటూ పంజాగుట్ట రోడ్డ పై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. జీవో 317 వల్ల కుటుంబాలకు దూరం అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్ల ఆందోళనతో పోలీసులు భారీగా మోహరించి టీచర్లను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. టీచర్లతో పాటు నిరసనలో పాల్గొన్న చిన్నారులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News