Wednesday, January 22, 2025

బిసి గురుకుల మహిళా వ్యవసాయ కళాశాలలో టీచింగ్ అసోసియేట్ పోస్టులు

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ బిసి గురుకుల మహిళా వ్యవసాయ కళాశాల (బిఎస్‌సి ఆనర్స్) లో తాత్కాలిక ప్రాతిపదికన విధులు నిర్వహించేందుకు అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ లో టీచింగ్ అసోసియేట్ పోస్టుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించారు. ఇందుకు గాను అభ్యర్థులు సంబంధిత విభాగంలో పిహెచ్ డి లేదా ఎంఎస్‌సి (అగ్రికల్చర్) చేసి ఉండాలి. పిహెచ్ డి. నెట్ అర్హతలు కలిగి ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

మహిళా అభ్యర్ధులు ఈనెల 15న తేదీ లోగా తమ పూర్తి వివరాలను (సివి/రెజ్యూమ్/ అకడమిక్ ప్రొఫైల్ )ను mjpkmagbsc2022@gmail.com మెయిల్ చేయాలని, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు డెమో/ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుందని కళాశాల అసోసియేట్ డీన్ డా.వి. నరసింహారరెడ్డి తెలిపారు. ఇంటర్వ్యూ తేదీలు త్వరలో తెలియజేస్తామన్నారు. మరిన్ని వివరాలకు 7680941504 నెంబర్ సంప్రదించాలని ఆయన సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News