Wednesday, January 22, 2025

భారత బౌలర్ల విజృంభణ.. 150 పరుగులకే విండీస్ ఆలౌట్

- Advertisement -
- Advertisement -

రోసో: తొలి టెస్టులో మొదటి రోజు భారత జట్టు సత్తా చాటింది. తొలి ఇన్నింగ్స్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా, వెస్టిండీస్ జట్టును 150 పరుగులకే ఆలౌట్ చేసింది. భారత బౌలర్లలో అశ్విన్ ఐదు వికెట్లతో చెలరేగగా, జడేజా మూడు వికెట్లు, సిరాజ్, శార్దుల్ లు చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం బ్యాటింగ్ చేపట్టిన భారత్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ(30 నాటౌట్), యశస్వి జైస్వాల్(40 నాటౌట్)లు మంచి ఆరంభాన్ని అందించారు. దీంతో తొలి రోజు ఆట ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News