Sunday, January 12, 2025

టీమిండియా 180 ఆలౌట్

- Advertisement -
- Advertisement -

అడిలైడ్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ మొదటి రోజు టీమిండియా 44.1 ఓవర్లలో 180 పరుగులు చేసి ఆలౌటైంది. ఆసీస్ బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాట్స్‌మెన్లు గజగజవణికిపోయారు. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ దెబ్బకు టీమిండియా బ్యాట్స్‌మెన్లు కుప్పకూలిపోయారు. టీమిండియా బౌలర్లలో నితీశ్ రెడ్డి(42), కెఎల్ రాహుల్(37), శుబ్‌మన్ గిల్(31), రవిచంద్రన్ అశ్విన్(22), రిషబ్ పంత్(11), విరాట్ కోహ్లీ(7), సిరాజ్(4నాటౌట్), రోహిత్ శర్మ(03) పరుగులు చేసి ఔటయ్యారు. హర్సిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైస్వాల్ డకౌట్ రూపంలో మైదానం వీడారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లు తీయగా ప్యాట్ కమ్నీస్, స్టాట్ బోలాండ్ చెరో రెండు వికెట్లు తీశారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News