Monday, December 23, 2024

దూకుడు పెంచిన రోహిత్, గిల్… 10 ఓవర్లకే 75 రన్స్

- Advertisement -
- Advertisement -

 

తిరువనంతపురం: గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో 10 ఓవర్లలో 75 పరుగులతో టీమిండియా బ్యాటింగ్ చేస్తుంది. భారత జట్టు ఇప్పటివరకు 2-0తో ఈ సిరీస్‌లో ముందంజలో ఉంది. ముందంజలో ఉంది. శుభమన్ గిల్ 28 బంతుల్లో 35 పరుగులు చేయగా రోహిత్ శర్మ 32 బంతుల్లో 36 పరుగులు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News