Monday, December 23, 2024

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

- Advertisement -
- Advertisement -

అహ్మాదాబాద్: వరల్డ్ కప్‌లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇషాన్ కిషన్ స్థానంలో శుభమన్ గిల్ ఓపెనర్ గా బరిలోకి దిగుతున్నాడు. ఎంఫైర్లుగా మారైస్ ఎరాస్‌మస్, రిచర్డ్ ఇల్లింగ్ వర్త్, రిచర్డ్ కెటిల్ బోరో, రిఫరీగా అండీ పైక్రాప్ట్ వ్యవహరించనున్నారు. భారత్-పాక్ చెరో రెండు మ్యాచులు గెలిచి సమవుజ్జీలుగా ఉన్నారు. రన్ రేటు విషయంలో టీమిండియా ముందంజలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News