Wednesday, January 22, 2025

రోహిత్, గిల్, సూర్య ఔట్

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఐదు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 32 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. స్టార్క్ నిప్పులు చెరిగే బంతులు విసరడంతో రోహిత్ శర్మ, శుభమన్ గిల్, సూర్యాకుమార్ యాదవ్ తోకముడిచారు. శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో వెనుదిరిగారు. రోహిత్ శర్మ 13 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్‌లో స్టీవెన్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ(11), కెఎల్ రాహుల్(0) బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News