Friday, April 4, 2025

ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా

- Advertisement -
- Advertisement -

రాంఛీ: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు టీమిండియా 47 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 146 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత్ ఇంకా 46 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది. రవీంద్ర జడేజా(04), సర్ఫరాజ్ ఖాన్(0) పరుగులు చేసి సోయబ్ బషీర్ బౌలింగ్‌లో ఔటయ్యారు. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ(55), యశస్వి జైస్వాల్(37), రవీంద్ర జడేజా(04) రజత్ పాటీదర్(0), సర్ఫరాజ్ ఖాన్(0) పరుగులతో చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో శుబ్‌మన్ గిల్(26), ధ్రువ్ జురెల్(19) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. షోయబ్ బషీర్ నాలుగు వికెట్లు, టామ్ హార్ట్‌లీ, జోయ్ రూట్ చెరో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News