Saturday, January 18, 2025

జైస్వాల్ ఔట్.. భారత్ 145/2

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు టీమిండియా 30 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 145 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 101 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లాండ్ ఉంది. యశస్వి జైస్వాల్ 80 పరుగులు చేసి జోయ్ రూట్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్(17), కెఎల్ రాహుల్ (19) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News