Sunday, February 23, 2025

రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: డా వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ మొదటి రోజు టీమిండియా 31 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 103 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. శుభమన్ గిల్ 34 పరుగులు చేసి జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో ఫోక్స్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. టీమిండియా బ్యాట్స్‌మెన్లు రోహిత్ శర్మ(14) పరుగులు చేసి తొలి వికెట్ రూపంలో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో యశస్వి జైస్వాల్(51), శ్రేయస్ అయ్యర్(04) పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో జేమ్స్ అండర్సన్, సోయిబ్ బషీర్ చెరో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News