Sunday, January 19, 2025

మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా

- Advertisement -
- Advertisement -

షార్జా: మహిళల టి20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు 8 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 57 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత ముందు 152 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఉంచిన విషయం తెలిసిందే. షఫాలీ వర్మ 20 పరుగులు చేసి గార్డెర్ బౌలింగ్‌లో తొలి వికెట్ రూపంలో ఔటయ్యారు. స్మృతి మంధనా ఆరు పరుగులు చేసి మోలీనక్స్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్లు రూపంలో మైదానం వీడారు. జెమ్మీ రోడ్రీగ్ 16 పరుగులు చేసి మెగన్ స్కట్ బైలింగ్ గార్డెర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. ప్రస్తుతం క్రీజులో హర్మన్ ప్రీత్ కౌర్(05), దీప్తి శర్మ(07) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంకా భారత్ 72 బంతుల్లో 35 పరుగులు చేయాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News