Monday, December 23, 2024

టీమిండియా 47/4

- Advertisement -
- Advertisement -

బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టులో భారత్ టాపర్డర్ కుప్పకూలింది.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. 12 బంతుల్లో విరాట్ కోహ్లి 5 పరుగులు చేసి వెనుతిరిగాడు. ఓపెనింగ్ కు వచ్చిన కెఎల్ రాహుల్ (74 బంతుల్లో 26 రన్స్) , ఓపెనర్ యశస్వీ జైస్వాల్ పెవీలియన్ కు చేరారు.ప్రస్తుతం రిషభ్‌ పంత్‌ (10), ధృవ్‌ జురెల్‌ (9 బాల్స్‌లో 4 రన్స్‌) క్రీజులో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News