Wednesday, January 22, 2025

టీమిండియా నెట్ ప్రాక్టీస్

- Advertisement -
- Advertisement -

 Team India net practice

శ్రీలంకతో జరిగే తొలి టెస్టు కోసం టీమిండియా క్రికెటర్లు వరుసగా రెండో రోజు కూడా ముమ్మర సాధన చేశారు. శుక్రవారం మొహాలీ వేదికగా లంకతో తొలి టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక బుధవారం మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, ప్రస్తుత సారథి రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేశారు. వీరితో పాటు ఇతర క్రికెటర్లు కూడా నెట్స్‌లో శ్రమించారు. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో ఆటగాళ్లు సాధన చేశారు. సీనియర్లు రహానె, పుజారా తదితరులు లేకుండానే భారత్ సిరీస్ బరిలోకి దిగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News