Thursday, January 23, 2025

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా తుది జట్టులో సర్ఫరాజ్‌కు అవకాశం దక్కలేదు, రాహుల్‌కు బదులుగా రజత్ పటీదార్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ముఖేష్, కులదీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. తొలి టెస్టులో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. మూడు ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 12 పరుగులతో టీమిండియా ఆటను కొనసాగిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News