Wednesday, January 22, 2025

హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, శుభ్ మన్ గిల్

- Advertisement -
- Advertisement -

ఇండోర్: హోల్కర్ క్రికెట్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో వన్డేలో టీమిండియా 14 ఓవర్లలో 114 పరుగులు చేసింది. భారత్ ఓపెనర్లు హాఫ్ సెంచరీలతో కదంతొక్కారు. శభ్ మన్ గిల్ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(58), శుభ్ మన్ గిల్ (54) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. పది ఓవర్లలో 17 పరుగులు, ఎనిమిదో ఓవర్లలో 22 పరుగులు రాబట్టారు. ప్రస్తుతం ఈ సిరీస్ భారత్ జట్టు 2-0తో ముందంజలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News