Wednesday, January 22, 2025

హాఫ్ సెంచరీలు చేసిన అయ్యర్, గిల్

- Advertisement -
- Advertisement -

ఇండోర్: హోల్కర్ క్రికెట్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 18 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 137 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రుతురాజ్ గైక్వాజ్ ఎనిమిది పరుగులు చేసి హజిల్‌వుడ్ బౌలింగ్‌లో అలెక్స్ కారేకు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. రెండో వికెట్‌పై గిల్, అయ్యర్ 121 పరుగుల భాగస్వామ్యంతో బ్యాటింగ్ చేస్తున్నారు. శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ప్రస్తుతం క్రీజులో శుభమన్ గిల్ (67), శ్రేయస్ అయ్యర్ (55) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News