Thursday, December 26, 2024

టీమిండియా 239/8

- Advertisement -
- Advertisement -

ముంబయి: వాంఖేడ్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 56 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 239 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. టీమిండియా నాలుగు పరుగుల ఆధిక్యంలో ఉంది. అజాజ్ పటేల్ నాలుగు వికెట్లు తీసి టీమిండియా నడ్డివిరిచాడు. శుభ్‌మన్ గిల్ 90 పరుగులతో అదరగొట్టగా రిషబ్ పంత్ 60 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు యశస్వి జైస్వాల్(30), రోహిత్ శర్మ(18), రవీంద్ర జడేజా(14), సర్ఫరాజ్ ఖాన్(0), మహ్మద్ సిరాజ్ (0) పరుగులు చేసి నిరాశపరిచారు. ప్రస్తుతం క్రీజులో వాషింగ్టన్ సుందర్(14), రవిచంద్రన్ అశ్విన్(06) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.  కివీస్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 235 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News