- Advertisement -
మెల్‌బోర్న్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ మూడో రోజు టీమిండియా 73 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 244 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత జట్టు జట్టు ఇప్పటి వరకు 230 పరుగుల వెనుకంజలో ఉంది. భారత బ్యాట్స్‌మెన్లలో యశస్వి జైస్వాల్(82), విరాట్ కోహ్లీ(36), రిషబ్ పంత్(28), రవీంద్ర జడేజా(17), కెఎల్ రాహుల్(24), రోహిత్ శర్మ(03), ఆకాశ్ దీప్(0) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో నితీష్ కుమార్ రెడ్డి (40), వాషింగ్టన్ సుందర్ (05) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంకో 30 పరుగులు చేస్తే ఫాలో ఆన్ తప్పించుకోవచ్చు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 474
- Advertisement -