Sunday, January 19, 2025

తప్పిన ఫాలో ఆన్ గండం… టీమిండియా 252/9

- Advertisement -
- Advertisement -

బ్రిస్బేన్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ నాలుగో రోజు ముగిసే సమయానికి టీమిండియా 74.5 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. ఇప్పటివరకు ఆసీస్ జట్టు 193 పరుగుల ఆధిక్యంలో ఉంది. కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. భారత్ బ్యాట్స్‌మెన్లలో కెఎల్ రాహుల్(84), రవీంద్ర జడేజా(77), ఆకాశ్ దీప్(27 నాటౌట్), నీతిశ్ రెడ్డి(16), జస్ప్రీత్ బుమ్రా(10 నాటౌట్), రోహిత్ శర్మ(10), యశస్వి జైస్వాల్(04), శుభ్‌మన్ గిల్(01), విరాట్ కోహ్లీ(03), రిషబ్ పంత్(09), సిరాజ్(01) పరుగులు చేసి ఔటయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమ్నీస్ నాలుగు వికెట్లు, మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు, జోష్ హజిల్‌వుడ్, నాథన్ లయన్ చెరో ఒక వికెట్ తీశారు. భారత జట్టు 246 కు పైగా పరుగులు చేయడంతో ఫాలో ఆన్ తప్పింది.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 445

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News