Sunday, January 19, 2025

మూడో స్థానానికి పడిపోయిన టీమిండియా..

- Advertisement -
- Advertisement -

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా మూడో స్థానానికి పడిపోయింది. సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో 12 తేడాతో ఓటమి పాలు కావడంతో భారత్ అగ్రస్థానం కోల్పోయింది. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్‌లో 40 తేడాతో ఘన విజయం సాధించిన ఆస్ట్రేలియా టాప్ ర్యాంక్‌కు దూసుకెళ్లింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 119 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్ రెండో ర్యాంక్‌లో నిలిచింది. ఇక టీమిడియా 116 పాయింట్లతో మూడో ర్యాంక్‌కే పరిమితమైంది. మరోవైపు ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలు టాప్5లో నిలిచాయి.

Team India slips to 3rd rank in ICC Test Rankings

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News