Sunday, January 19, 2025

మూడో ర్యాంక్‌కు పడిపోయిన టీమిండియా..

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) గురువారం ప్రకటించిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా మూడో ర్యాంక్‌కు పడిపోయింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకోవడం విశేషం.

న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఘన విజయం సాధించిన పాక్ తాజా ర్యాంకింగ్స్‌లో భారత్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరింది. ఇక ఆస్ట్రేలియా టాప్ ర్యాంక్‌లో నిలిచింది. 118 పాయింట్లతో కంగారూలు మొదటి స్థానంలో కొనసాగుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News