- Advertisement -
టీ20 ప్రపంచకప్ గెలచిన భారత జట్టు కరీబియన్ దీవుల్లోనే చిక్కుకుపోయింది. భారీ తుఫాను కారణంగా బార్బడోస్ ఎయిర్‌పోర్ట్‌ను మూసి వేయడంతో భారత జట్టు స్వదేశి ప్రయాణం వాయివా పడింది. దీంతో ప్లేయర్లందరూ హోటల్ రూమ్స్‌కే పరిమితమయ్యారు.
ప్రస్తుతం అక్కడ తుఫాన్ ప్రభావం కాస్త తగ్గడంతో భారత జట్టు, సిబ్బందిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు బీసీసీఐ స్పెషల్ ఫ్లైట్‌ను ఏర్పాటు చేసింది. దీంతో మరికొన్ని గంటల్లో టీమిండియా స్వదేశానికి చేరుకోనునంది. రేపు ఉదయం వారంతా భారత్ కు రానున్నారు.
- Advertisement -