Friday, December 20, 2024

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

- Advertisement -
- Advertisement -

ఇండోర్: హోల్కర్ స్టేడియంలో బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కెఎల్ రాహుల్ స్థానంలో శుభ్‌మన్ గిల్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. షమీకి విశ్రాంతి కల్పించి తుది జట్టులోకి ఉమేశ్ యాదవ్‌ను తీసుకున్నారు. ఇప్పటికే ఈ సిరీస్‌లో భారత జట్టు ముందంజలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News