Monday, December 23, 2024

బంగ్లాపై గెలుపు…. ఫైనల్‌కు చేరిన భారత్

- Advertisement -
- Advertisement -

హంగ్‌ఝో: ఆసియా క్రీడల్లో టీమిండియా పైనల్‌కు చెరింది. పింగ్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్‌లో బంగ్లాదేశ్-ఇండియా మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. బంగ్లాపై టీమిండియాలో తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది. బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేసి టీమిండియా ముందు 97 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టీమిండియా 9.2 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 97 పరుగులు చేసి విజయదుదుంభి మోగించింది. తిలక్ వర్మ 26 బంతుల్లో 55 పరుగులతో ఊచకోత కోశాడు. రుతురాజ్ గైక్వాడ్ 26 బంతుల్లో 40 పరుగుల చేసి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో తిలక వర్మ ఒక వికెట్ తీయడంతో పాటు 55 పరుగులు చేయడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కే అవకాశం ఉంది.

Also Read: రూ. 100 లంచం చాలా చిన్న మొత్తం: బాంబే హైకోర్టు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News