Monday, December 23, 2024

సూర్యకుమార్ సునామీ బ్యాటింగ్… రియాన్ సూపర్ స్పెల్‌ హైలెట్స్ చూడాల్సిందే

- Advertisement -
- Advertisement -

 

పల్లెకెలె: భారత్-శ్రీలంక మధ్య జరిగిన తొలి టి20లో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో భారత జట్టు భారీగా స్కోరు నమోదు చేసింది. రియాన్ తన సూపర్ స్పెల్‌తో ఎనిమిది బంతుల్లో మూడు వికెట్లు తీసి ఔరా అనిపించాడు. శ్రీలంక 19.2 ఓవర్లలో 170 పరుగులు చేసి ఆలౌటైంది. లంక జట్టు 43 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. హాఫ్ సెంచరీ చేసిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు మ్యాన్ ఆప్ ది మ్యాచ్ దక్కింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News