Sunday, January 12, 2025

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

- Advertisement -
- Advertisement -

అడిలైడ్: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే టీమిండియా ఓ మ్యాచ్ గెలిచి 1-0తో ఆధిక్యంలో ఉంది.
టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, పంత్, నితీశ్ కుమార్ రెడ్డి, అశ్విన్, హర్షిత్ రాణా, బుమ్రా, సిరాజ్
ఆస్ట్రేలియా: మెక్‌స్వీని, లబుషేన్, హెడ్, ఖవాజా, స్మిత్, మిచెల్ మార్ష్, కమిన్స్, స్టార్క్, లైయన్, బోలాండ్, అలెక్స్ కేరీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News