Wednesday, January 22, 2025

బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

- Advertisement -
- Advertisement -

 

మెల్‌బోర్న్: టి20 ప్రపంచ కప్‌లో భాగంగా జింబాబ్వే-ఇండియా జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కీపర్ దినేష్ కార్తీక్ బదులు రిషబ్ పంత్‌ను తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News