Sunday, December 29, 2024

టాచ్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

- Advertisement -
- Advertisement -

కెన్సింగ్‌టన్ ఓవల్: భారత్-వెస్టిండీస్ మధ్యజరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో వెస్టిండీస్ బ్యాటింగ్ చేయడానికి బరిలోకి దిగింది.
టీమిండియా జట్టుః రోహిత్ శర్మ కెప్టెన్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇసాన్ కిషన్ వికెట్ కీపర్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్థూల్ టాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముకేష్ కుమార్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News