Monday, December 23, 2024

సిఎం జగన్ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం

- Advertisement -
- Advertisement -

అమరావతి: ‘జగనన్న వసతి దీవెన’ కార్యమం కోసం అనంతపురం జిల్లా నార్పలలో ముఖ్యమంత్రి జగన్ బుధవారం పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమం ముగించుకుని తిరుగుప్రయాణ సమయంలో హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో రోడ్డు మార్గాన ఆయన పుట్టపర్తికి వెళ్లి, అక్కడినుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకోనున్నట్లు సమాచారం. జగన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తడం ఇది మొదటి సారి కాదు. ఇదివరకే ఒకసారి జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News