Sunday, April 6, 2025

ఢిల్లీ నుంచి అమెరికాకు వెళ్తున్న విమానం… ఆయిల్ లీక్… అత్యవసరంగా ల్యాండింగ్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఢిల్లీ నుంచి అమెరికాకు వెళ్తున్న ఎయిరిండియా న్యూయార్క్ ఫ్లైట్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. 777-300 ఇఆర్ బోయింగ్ విమానంలో ఒక ఇంజన్ నుంచి ఆయిల్ లీక్ కావడంతో స్వీడన్‌లోని స్టాక్ హోమ్‌లో అత్యవసరంగా ల్యాడింగ్ చేశారు. విమానంలో 300 మంది ప్రయాణికులతో వెళ్తుండగా ఇంజన్ నుంచి ఆయిల్ లీక్ కావడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రస్తుతం విమానంలోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని డిజిసిఎ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News