Thursday, January 23, 2025

రూ.50 వేల లోపు తొలి ఫ్లిప్ ఫోన్‌ను ఆవిష్కరించిన టెక్నో

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రీమియం టెక్నాలజీ బ్రాండ్ టెక్నో సరికొత్త స్మార్ట్‌ఫోన్ టెక్నో ఫాంటమ్ వి ఫ్లిప్ 5జి కోసం ప్రత్యేకంగా ఎర్లీ బర్డ్ సేల్‌ను ప్రకటించింది. ఈ ఫోన్ వినియోగదారులకు అక్టోబరు 1 నుంచి అమెజాన్‌లో రూ.49,999 ధరకు అందుబాటులో ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ 64ఎంపి బ్యాక్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా సెటప్ ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News